నీటి అవసరాలకు పకడ్బందీ ప్రణాళిక

నీటి అవసరాలకు పకడ్బందీ ప్రణాళిక

HYD: రెండేళ్లలో 300 ఎంజీడీ గోదావరి జలాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్ మహానగర నీటి అవసరాలు తీర్చేందుకు జలమండలి సమగ్ర వాటర్ నెట్‌వర్క్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు పూర్తిస్థాయి తాగునీటి సరఫరాతో పాటు, ఫోర్త్ సిటీ సహా ఇతర ప్రాంతాల నీటి డిమాండ్‌ను తీర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.