VIDEO: 'వీఆర్వో కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చెయాలి'

VIDEO: 'వీఆర్వో కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చెయాలి'

ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయ నిర్మాణం పిల్లర్ల దశలోనే నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి గ్రంథాలయం సమీపంలో గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరారు.