జగన్ పై దాడి కేసు.. కీలక ప్రకటన చేసిన పోలీసులు

జగన్ పై దాడి కేసు.. కీలక ప్రకటన చేసిన పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా: సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసుపై సోమవారం పోలీసులు కీలక ప్రకటన చేశారు. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి రూ. 2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089 సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు.