VIDEO: నర్సీపట్నంలో బతికున్న చేపలకు డిమాండ్

VIDEO: నర్సీపట్నంలో బతికున్న చేపలకు డిమాండ్

AKP: నర్సీపట్నం ఫిష్ మార్కెట్‌లో బతికున్న చేపలకు డిమాండ్ పెరుగుతుంది. సాధారణంగా చేపలు మార్కెట్లో వచ్చేసరికి అవి చనిపోతూ ఉంటాయి. వాటిని వ్యాపారస్తులు ఐస్‌లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యాపారస్తులు ప్రత్యేకంగా చేపలను వాటర్ ట్యాంక్‌లో పెట్టి నీళ్ల తొట్టి ఏర్పాటు చేసి వాటిని ప్రత్యేకంగా అమ్ముతున్నారని తెలిపారు.