విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు రద్దు

విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు రద్దు

విశాఖలో రేపు పాఠశాలల సెలవును రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజుకు బదులు శనివారాన్ని పని దినంగా పాఠశాలను కొనసాగించాలని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు, తలిదండ్రులు గమనించాలని కోరారు.