సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

SRPT: తుంగతుర్తిలో బీఆర్ఎస్ నాయకులు ఆకారపు భాస్కర్ ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరుతున్నారని సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు.