VIDEO: పోలేరమ్మ తల్లి మళ్లీ ప్రత్యక్షం

VIDEO: పోలేరమ్మ తల్లి మళ్లీ ప్రత్యక్షం

GNTR: తురకపాలెం గ్రామంలో గురువారం పోలేరమ్మ తల్లి మరోసారి ఓ మహిళ ఒంటిలోకి ప్రవేశించింది. 'మొన్నటిదాకా తీసుకువెళ్లింది సరిపోలేదా?' అని అమ్మవారు పలికిన మాటలతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత గ్రామంలోని బొడ్రాయి చుట్టూ రెండు బిందెలతో పసుపు, కుంకుమ నీళ్లు పోసి శుద్ధి చేసింది. ఇకపై గ్రామంలో ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.