VIDEO: సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు
HYD: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు జరిగాయి. తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణస్వామి అనుచరులతో కలిసి సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి సీఎం పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.