సింహాచలం స్వామిని దర్శించుకున్న ఎంపీ లక్ష్మీనారాయణ

సింహాచలం స్వామిని దర్శించుకున్న ఎంపీ లక్ష్మీనారాయణ

ATP: అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ శనివారం సింహాచలంలోని శ్రీ వరాహ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగవంతుడు రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎంపీ వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.