సింహాచలం ఘటనపై ఎమ్మెల్యే కొండ్రు సంతాపం

సింహాచలం ఘటనపై ఎమ్మెల్యే కొండ్రు సంతాపం

VZM: సింహాచలం ప్రమాద ఘటనపై రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, బాదిత కుటుంబాలకు ప్రబుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.