నేడు చిన్నజీయర్ స్వామి రాక

NGKL: నాగర్ కర్నూల్ సమీపంలోని మంతటి చౌరస్తా దగ్గర ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు కార్యక్రమంలో భాగంగా ఇవాళ నిర్వహించే తల్లిదండ్రుల పాధపూజ కార్యక్రమానికి శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి విచ్చేస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రసన్నలక్ష్మి తెలిపారు.