మాజీ మంత్రిని పరామర్శించిన జడ్పీ చైర్మన్

మాజీ మంత్రిని పరామర్శించిన జడ్పీ చైర్మన్

VZM: మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామినాయుడును జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శనివారం పరామర్శించారు. ఆయన సోదరుడు అప్పల నరసింహనాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. పూసపాటిరేగ మండలం చల్లవానితోటకు వెళ్లి నరసింహనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.