లైసెన్సుల పునరుద్ధరణకు ఇదే చివరి గడువు

లైసెన్సుల పునరుద్ధరణకు ఇదే చివరి గడువు

HYD: జీహెచ్ఎంసీ పరిధిలోని వ్యాపార సంస్థలు 2026 సంవత్సరానికి  లైసెన్సులను ఈ నెల 20వ తేదీలోగా పునరుద్దరించుకోవలసి ఉంది. ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 19వ మధ్య పునరుద్ధరణకు 25 శాతం, ఆ తర్వాత అయితే 50 శాతం అదనపు రుసం చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.