VIDEO: విశాఖలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలు

VIDEO: విశాఖలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలు

VSP: విశాఖలో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వార్2 చిత్రం గురువారం విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖలోని మెలోడీ, సంఘం, శరత్ థియేటర్ల వద్ద అభిమానాల కోలాహలం నెలకొంది. చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎతుకునేలా చేసింది. మెలోడీ థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేసి క్రాకర్స్ కాల్చారు.