ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో ఈనెల 27 నుంచి కందుల కొనుగోలు బంద్
★ కాగజ్‌నగర్‌లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA హరీశ్ బాబు
★ జన్నారంలో కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్
★ కోటపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు