నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ నెల్లూరులో వైసీపీ నిరసన
★ సంగంలోని కావలి కాలువలో గుర్తుతెలియని మృతదేహం కలకలం
★ కోవూరులో అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
★ జువ్వలదిన్నెలో మత్స్యకార సంఘాల నాయకులతో మంత్రి కొల్లు రవీంధ్ర భేటీ