'హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలి'

'హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలి'

WNP: ఈనెల తొమ్మిదవ తారీఖున మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేఎల్ఐ ద్వారా గుడిపల్లి, పాలమూరు, రంగారెడ్డి, ఏదుల రిజర్వాయర్ ద్వారా వీళ్లు సమృద్ధిగా అందించే అవకాశం ఉన్నా కమీషన్ల కోసం పనిచేస్తున్నారని వారన్నారు.