'గర్భిణులకు పౌష్టికాహారం తప్పనిసరి'
KDP: గర్భిణులు పౌష్టికాహారం తప్పక తీసుకోవాలని సంజీవిని హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శివ లలిత తెలిపారు. ఇందులో భాగంగా బద్వేల్ గాంధీనగర్ UPHCలో నిర్వహించిన PMSMA కార్యక్రమంలో 28 మంది గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. అయితే గర్భిణులు రక్తహీనత నివారణకు ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు తీసుకోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు.