ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం: ఎస్పీ

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం: ఎస్పీ

జగిత్యాలలో నిర్వహించిన ర్యాగింగ్ అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ర్యాగింగ్ చట్టవిరుద్ధమని, దీని వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలని సూచించారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్స్‌పెక్టర్ కరుణాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.