ఈ నెల 17న రైతు సదస్సు

ఈ నెల 17న రైతు సదస్సు

NZB: ఈనెల 17న జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని AIKMS జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ఆదివారం పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన విద్యుత్ చట్టం, నూతన విత్తన చట్టం, రైతు కూలీలకు ఉపాధి పనుల నుంచి దూరం చేసే జి రామ్ జి చట్టాలును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.