ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: MLA
SKLM పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కి నూతన కమిషనర్ శ్రీనివాసులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను మర్యాదపూర్వకంగా ఆమె కార్యాలయంలో ఇవాళ కలిశారు. అనంతరం పట్టణ అభివృద్ధిపై చర్చించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.