ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేత

ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేత

MDK: నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు.