VIDEO: మహారుద్ర యాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: మహారుద్ర యాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: పరకాల పట్టణ కేంద్రంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు నవంబర్ 17వ నిర్వహించనున్న మహా రుద్ర యాగ ఏర్పాట్లను అధికారులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అధికారులు, నిర్వాహకులు, సేవా సంస్థల ప్రతినిధులతో ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం యాగశాల, భక్తులవసతి, సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయాలన్నారు.