ఎన్నికల సిబ్బందికి సూచనలు చేసిన కలెక్టర్ , ఎస్పీ

ఎన్నికల సిబ్బందికి సూచనలు చేసిన  కలెక్టర్ , ఎస్పీ

NRML: జిల్లాలో ఆదివారం నిర్వహించే రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి శనివారం పలు సూచనలు చేశారు. స్థానిక మినీ ఎన్టీఆర్ స్టేడియంలో పోలింగ్ సామాగ్రి తీసుకొని బస్సుల్లో బయలుదేరుతున్న సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు.