నులి పురుగుల నిర్మూలన గోడపత్రికలు ఆవిష్కరణ

నులి పురుగుల నిర్మూలన గోడపత్రికలు ఆవిష్కరణ

CTR: పుంగనూరు పరిధిలో ఈనెల 10న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అసిస్టెంట్ DM&HO వెంకట ప్రసాద్ కోరారు. పుంగనూరు పట్టణంలోని అర్బన్ హెల్త్ క్లినిక్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గోడపత్రికలు ఆవిష్కరించారు.