'పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి'

'పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి'

NZB: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ముఖపల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్‌చే అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.