రాయచోటిలో జెండా ఎగురవేసిన జిల్లా ఎస్పీ

రాయచోటిలో జెండా ఎగురవేసిన జిల్లా ఎస్పీ

అన్నమయ్య: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయచోటి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి, రిజర్వ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు దేశ భద్రతలో, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రిగారు కూడా జాతీయ జెండా ఎగురవేశారు.