'సమగ్ర కుటుంబ సర్వే 94.1 శాతం పూర్తి చేశాం'

'సమగ్ర కుటుంబ సర్వే 94.1 శాతం పూర్తి చేశాం'

ELR: ఉంగుటూరు మండలంలో సమగ్ర కుటుంబ సర్వే 94.1% పూర్తయిందని ఎంపీడీవో మనోజ్ తెలిపారు. మంగళవారం ఎంపీడీవో తన కార్యాలయంలో మాట్లాడుతూ.. చేబ్రోలు సచివాలయం- 1 ఆఖరి స్థానంలో ఉందన్నారు. మొదటి స్థానములో నారాయణపురం సచివాలయం -2 99.8%, ద్వితీయ స్థానం 99.6, తృతీయ స్థానం ఉంగుటూరు సచివాలయం 2.99 శాతం ఉందన్నారు.