మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ హవేలీ ఘన్‌పూర్‌లో ఓ వ్యక్తి వద్ద కలకలం రేపిన డమ్మీ తుపాకీ
☞ ఫుట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు విజయం
☞ సంగారెడ్డి, మెదక్ గ్రామీణ నిరుద్యోగులకు టూవీలర్ మెకానిక్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
☞ యూసుఫ్‌ఖాన్‌పల్లిలో గుర్తుతెలియని విషపురుగు కుట్టి బాలుడు మృతి