'ఈ నెల 4 నుంచి డప్పులతో ర్యాలీలు'

'ఈ నెల 4 నుంచి డప్పులతో ర్యాలీలు'

NZB: ఈ నెల 4 నుంచి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాలలో డప్పులతో ర్యాలీలు చేపడుతున్నట్టు MRPS జిల్లా ఇన్‌చార్జ్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ అధ్యక్షతన నిజామాబాద్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జస్టిస్ షమీం అక్తర్ ఇచ్చిన నివేదిక లోపాలను సవరించాలని, మొత్తం ఎస్సీ కులాల వర్గీకరణను 4 గ్రూపులుగా చెయ్యాలన్నారు.