VIDEO: 'మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

WGL: వర్ధన్నపేట నియోజక వర్గం మడికొండలో బుధవారం మాదకద్రవ్యాల నిర్మూలన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇన్స్‌పెక్టర్ కిషన్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా విద్యార్థినీ, విద్యార్థులు పట్టణ ప్రజలతో భారీ ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల రహిత సమాజం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు.