నేను ఎవ్వరికి భయపడను...

నేను ఎవ్వరికి భయపడను

ప్రతిపక్ష పార్టీలు దొంగ డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు. దాని వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఐన సరే ఎవరికీ భయపడకుండా పార్టీలోని తప్పులను గుర్తించి సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళతామన్నారు. అధికారిక పార్టీలోని అవకతవకలు, అవినీతిల గురించి ప్రజల ముందుకు తీసుకెళ్లితే కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని గట్టిగ చెప్పారు