VIDEO: బస్టాండ్ స్థలం తనదంటూ వృద్ధ మహిళ హల్చల్

VIDEO: బస్టాండ్ స్థలం తనదంటూ వృద్ధ మహిళ హల్చల్

KMR: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న స్థలం సత్యవతి అనే వృద్ధురాలు తనదని వాదిస్తూ కర్రలు పాతింది. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. BRS నాయకురాలు లలిత జోక్యం చేసుకుని కర్రలను తొలగించి అధికారులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.