VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ,కలెక్టర్

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ,కలెక్టర్

WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గతపదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులు నష్టపోయారని, కాంగ్రెస్ పాలనలో రైతులకు న్యాయం చేస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా కంటే మెరుగ్గా తమ ప్రభుత్వం బోనస్ నిధులు అందిస్తున్నామని తెలిపారు.