VIDEO: విద్యార్థులను పాఠశాలకు అనుమతించని యాజమాన్యులు
WGL: నర్సంపేట మండల కేంద్రంలోని మహేశ్వరం గ్రామంలోని BAS స్కీం ద్వారా విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులను పాఠశాలకు అనుమతించమని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ప్రైవేట్ యాజమాన్యాలు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాల నుండి BAS నిధులు రావడంలేదని మా పిల్లలను పాఠశాలకు అనుమతించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు.