మంత్రి నిమ్మల కీలక సూచనలు

మంత్రి నిమ్మల కీలక సూచనలు

AP: మంత్రి నిమ్మల రామానాయుడు రేపు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులతోపాటు అధికారులు, నియోజకవర్గ ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో రేపు ఒక్క రూపాయి ఖర్చు.. ఒక్క క్షణం వృధా చేయొద్దని తెలిపారు. మొదటి నుంచి మంత్రి నిమ్మల తన పుట్టిన రోజు జరుపుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆర్భాటంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వృధా ఖర్చు అని భావిస్తుంటారు.