రేపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

రేపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

అన్నమయ్య: సుండుపల్లె అరవింద్ నగరంలోని TDP పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు TDP మండల అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. తిరుపతి రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో 23 రకాల జబ్బులకు వైద్య సేవలు అందిస్తారని,శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి NTR వైద్య సేవల ద్వారా ఉచిత సేవలు అందిస్తారన్నారు.