ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
* కుప్పంలో వైసీపీ నేత పై 2020లో హత్యాయత్నం.. ఐదేళ్ల తర్వాత వ్యక్తి అరెస్ట్
* టీటీడీకి రూ.25 కోట్లు మంజూరుపై కాంగ్రెస్ నేత రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం
* తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా రూ.38 కోట్ల నష్టం: కలెక్టర్ అనిల్ కుమార్