VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

NGKL: బిజినేపల్లి మండలంలో ఆదివారం ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంఘ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.