రూ.1622 కోట్లు కొల్లగొట్టిన 'ధురంధర్ 2'

రూ.1622 కోట్లు కొల్లగొట్టిన 'ధురంధర్ 2'

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఈ చిత్రం ఏకంగా రూ.1622 కోట్లు కొల్లగొట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1,041 కోట్లు సాధించింది. దీంతో భారత్‌లో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు సొంతం చేసుకున్న మూడో సినిమాగా నిలిచింది.