VIDEO: విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు

VIDEO: విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు

ELR: నూజివీడు పట్టణంలోని శ్రీ సిద్ధార్థ విద్యాసంస్థల ఆవరణములో శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు మాట్లాడుతూ.. క్రమపద్దతిలో దంతాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. దంత సంరక్షణతో గుండె వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు.