చోరీ కేసు.. ముగ్గురు నిందితులు అరెస్ట్

చోరీ కేసు.. ముగ్గురు నిందితులు అరెస్ట్

CTR: మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీ చేసిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. జనవరి 2న సాయి బాబా ఆలయం వద్ద రెడ్డెమ్మ అనే మహిళ వద్ద ముగ్గురు యువకులు బంగారు గొలుసును తస్కరించి బైక్‌‌తో పరారయ్యారు. సోమల-కందూరు క్రాస్ రోడ్డులో నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.