విడవలూరు వైసీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు

విడవలూరు వైసీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు

NLR: విడవలూరు మండలం వైసీపీ సమన్వయ కమిటీని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమన్వయకమిటీ సభ్యులుగా దాసరి సంపూర్ణమ్మ, ప్రభావతి, గుంజి యామిని, చల్ల వరలక్ష్మి, కాయల సౌందర్యను నియమించారు. మండలంలో వైసీపీని మరింత బలోపేతంచేయాలని పేర్కొన్నారు.