ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చిత్తూరు నగరపాలక పరిధిలో 13వ వార్డు మాపాక్షిలో రూ. 88 లక్షలతో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సోమవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.