VIDEO: 'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయం'
W.G: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ప్రభుత్వ పాలసీ ప్రకారం తీసుకున్న విధానపరమైన నిర్ణయం అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆలోచనలకు ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం మాట్లాడాల్సి ఉందన్నారు. ప్రధాని నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు.