VIDEO: 'పంటను తొలగించారంటూ నిరసన'

VIDEO: 'పంటను తొలగించారంటూ నిరసన'

ప్రకాశం: కంభం(M) కందులాపురంకి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి హరి కిరణ్‌కు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. తన భూమిలో వేసుకున్న కంది పంటను అధికారులు అన్యాయంగా తొలగించారన్నారు. ఆర్మీ నుంచి పదవీ విరమణ అనంతరం కందులాపురంలో భూమిని కొనుగోలు చేశానని హరి కిరణ్ చెప్పారు. తొలగించిన కంది పంటతో కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.