మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరణ

మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరణ

KMM: రాష్ట్రవ్యాప్తంగా డీఎంఈ బదిలీల్లో భాగంగా ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి డాక్టర్ శంకర్‌ను నియమించారు. డాక్టర్ శంకర్ గురువారం మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ, జీజీహెచ్ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ఏడీ రఘు కుమార్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.