రేపు PGRS కార్యక్రమం రద్దు: కలెక్టర్

BPT: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వివిధ కార్యక్రమం రద్దయింది. విషయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం చెప్పారు. ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు అధికంగా రావడానికి దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.