PNG గ్యాస్ సరఫరా అందేలా చర్యలు
TPT: తిరుపతిలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్టుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి పురోగతిని సమీక్షించారు. ప్రజలకు సురక్షితమైన PNG గ్యాస్ సరఫరా అందేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.