ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లాలో పెరుగుతోన్న డయాబెటిస్ బాధితుల సంఖ్య
☞ కొత్తగూడెంలో ఈనెల 16న నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా
☞ గొందిగూడెంలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్
☞ దేశాభివృద్ధికి బాటలు వేసిన మార్గదర్శి నెహ్రూ: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు